రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox actor
| name =రాజసులోచనరాజీవలోచన
| image = Rajasulochana.jpg
| imagesize =
పంక్తి 15:
| spouse = సి. ఎస్. రావు
}}
'''రాజసులోచన''' (జ. [[ఆగష్టు 15]], [[1935]] - మ. [[మార్చి 05]],[[2013]]) అలనాటి [[తెలుగు సినిమా]] నటి మరియు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరత నాట్యం|భరత నాట్య]] నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] భార్య. ఈమె [[విజయవాడ]] లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా [[తమిళనాడు]] లో జరిగింది.
 
రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
పంక్తి 25:
[[మద్రాసు]] నగరంలో 1962 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో [[భామా కలాపం]], [[అర్థనారీశ్వరుడు]], [[శ్రీనివాస కళ్యాణం]], [[అష్టలక్ష్మీ వైభవం]] లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు [[అమెరికా]], [[జపాన్]], [[చైనా]], [[శ్రీలంక]], [[రష్యా]], [[సింగపూర్]] తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.
==వ్యక్తిగత జీవితం==
ఈవిడ వివాహం ప్రముఖ దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] ను వివాహం చేసుకొంది. వీరికి కవల పిల్లలు.
==మరణం==
ఈవిడ అనారోగ్యంతో బాథపడుతూ [[చెన్నై]] లోని తన స్వగృహంలో 2013, మార్చి 5, తెల్లవారుజామున మరణించింది<ref>http://telugu.greatandhra.com/cinema/march2013/artist_sulochana_5.phప్</ref>
పంక్తి 32:
*శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ (1975) .... పద్మ
*[[తాతా మనవడు]] (1972)
*[[పాండవ వనవాసం]] (1965) .... నర్తకి (ఒక పాటలో అతిధిఅతిథి పాత్ర)
*[[బభృవాహన]] (1964) .... ఉలూచి
*[[వెలుగు నీడలు]] (1964)
పంక్తి 56:
*[[సొంతవూరు]] (1956)
*[[శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం]] (1954) .... చింతామణి
*[[కన్నతల్లి]] (1953) .... (వీధిభాగోతం పాటలో అతిధిపాత్రఅతిథిపాత్ర)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు