అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4773931 (translate me)
పంక్తి 56:
| ఊగుతున్నది నీ ఇంటి ఉయ్యాల || ''ఎం.ఎస్.విశ్వనాథన్'' || [[పి.సుశీల]]

===తాళి కట్టు శుభవేళ ===
తాలి కట్టు శుభవేల మెడలో కల్యణమాల ఒహొహూ అహహా మ్మ్హ్మ్హ్మ్మ్ హెయ్హెయ్హెయ్

తాలి కట్టు శుభవేల మెడలో కల్యణమాల

ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో || తాళి||

వికటకవి నేను వినండి ఒక కధ చెపుతాను

కాకులు దూరని కారడవి

అందులో కాలం యెరుగని మానోకటి

ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో

చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు

ఒక గోరింక ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ

బావ రావ నన్నేలుకోవా || తాళి||

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మొగెనమ్మ

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మొగెనమ్మ

వలపుల విమాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ

ఊరేగు దారులు వయ్యరి భామలు వీణలు మీటిరమ్మ

సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మొగెనమ్మ || తాళి||

గోమాత లేగతో కోండంత ప్రేమతో దీవించు వచ్చెనమ్మా

కాన్వెంటు పిల్లలు పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

పట్టపు టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మ || తాళి||

చెయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మ

చెల్లిలికోసం త్యాగము చేసిన చిలుకమ్మ తోలగెనమ్మ

తప్పుగ తలచిన అప్పటి గోరింక ఇప్పుడు తెలిసెనమ్మ

అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మ || తాళి||

===విశేషాలు===
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు