శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Portrait of Srinadha Kavi Sarvabhouma.JPG|thumbnail250px|right|thum|శ్రీనాథ కవిసార్వభౌముని చిత్రపటం]]

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాధుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
== రాజాశ్రయం ==
[[దస్త్రం:Portrait of Srinadha Kavi Sarvabhouma.JPG|thumbnail|శ్రీనాథ కవిసార్వభౌముని చిత్రపటం]]
శ్రీనాధుడు 15వ శతాబ్దమున జీవించినాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్ధాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.

==ఘనత - బిరుదులు ==
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]] ను బిరుదము కలదు.
Line 24 ⟶ 22:
*[[రామాయణము పాటలు]]
కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా

:చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
::రచియించితి మరుత్తరాట్చరిత్ర.
Line 81 ⟶ 80:
==శ్రీనాథుని చాటువులు==
శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.

<poem>

కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,

వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,

తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .

కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం

జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?

సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో

యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!

Line 104 ⟶ 103:
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని

ఒకసారి శ్రీనాధ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -

సిరిగలవానికిజెల్లును

తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్

తిరిపెమునకిద్దరాండ్రా

పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
</poem>

== సమకాలీకులు ==
ఈయన [[పోతన ]] కు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు