ప్రథమ చికిత్స: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: en:First aid (strong connection between (3) en:First aid and te:ప్రధమచికిత్స)
ప్రధమచికిత్స వ్యాసంలోని అంశాన్నంతటినీ విలీనం చేసితిని
పంక్తి 1:
{{విలీనం|ప్రధమచికిత్స}}
[[Image:Sign first aid.svg|right|thumb|First Aid symbol]]

ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి, డాక్టరును చూసేలోపల తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని '''ప్రధమ చికిత్స''' (First-aid) అందురు.
[[ఆరోగ్యము]] ను పరిరక్షించడానికి, [[అనారోగ్యము]] ను, చిన్న చిన్న [[గాయాలు]] కు, సాదారణ శరీరరుగ్మతలకు, నిపుణుల వైద్యము అందేవరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్యవిధానాన్ని '''ప్రధమ చికిత్స''' (First-aid) అందురు. ట్రైనింగు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా ప్రథమచికిత్స చేయవచ్చును. ఒక్కొక్కప్పుడు దీనివలన ప్రాణాలను కాపాడవచ్చును. కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, మొదలుగునవి.

దీనిలో ముఖ్యముగా మూడు ఉద్దేశములున్నవి.
# ప్రాణాన్ని నిలపడము
# ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము.
# బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము.
== ప్రధమచికిత్స అవసరమున్న పరిస్థితులు ==
* రోడ్డు ప్రమాదము లో గాయపడ్డ సమయమందు
* వ్యక్తి మంటలలో చిక్కుకున్న సమయములో
* కారణం ఏదైనా.. రక్తం ఎక్కువగా పోతున్న సమయాలలో
* వ్యక్తి పాము కాటుకి గురియైనపుడు
* వ్యక్తి ఉరి వేసుకున్న ప్రయత్నము న ఆయాసపడుతున్నపుడు

బాధలో వున్న ప్రతి ప్రాణికి ప్రధమచికిత్స అవరము ఉంటుంది. సమయము, సందర్భము ఇది అని కచ్ఛితముగా చెప్పలేము. సమయస్పూర్తి తో వైద్య సాయము అందించడమే ప్రధమచికిత్స.

==పరికరాల పెట్టె==
Line 96 ⟶ 111:
పిదప ఎక్కువ నీళ్ళు త్రాగించి విషము యొక్క బలమును తగ్గించుము. అట్లు చేయుటవలన హాని తగ్గును, వాంతి యగుటవలన పోయిన ద్రవము వల్ల కలిగిన నష్టమును నీళ్ళు తీర్చును.
అటు పిమ్మట వ్యాధిని తగ్గించు పానీయముల నిమ్ము. ఒక గ్లాసెడు పాలు, బార్లీ నీళ్ళు, పచ్చిగ్రుడ్డు, నీటిలో కలిపిన పిండి, రోగికి యిచ్చినచో రోగము కొంత నయమగును.
== గర్భిణీ స్త్రీలకు సలహాలు ==
# మీరు ప్రశాంతముగా,సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది .
# ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి
# డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి,స్వంతంగా మందులు వాడకూడదు.
# అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
# పొగత్రాగడము,మధ్యపానము, ఎక్స్-రే తీయించుకోవడం చేయకండి.
# మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.
# ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి :-
1)రక్తస్రావము
2) ఉమ్మనీరు పోవడం
3) శిశువు కదలిక తగ్గినట్టుగాని , ఆగినట్టుగాని అనిపించినపుడు
4) నొప్పులు రావడం
# ఎత్తు మడమల చెప్పులు వాడకండి.
# కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.
# బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.
# మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు,ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-
1)దూర ప్రయాణము
2)కారు ,స్కూటర్ నడపడం.
3)అతిగా సంభోగము
# సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు ,శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి.
# క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు ,మధ్యాహ్నం 1 గంట అవసరము.
# నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది.
# ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి.
# కుటుంబనియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి.

==సూచికలు==
{{మూలాలజాబితా}}
* The short text book of pediatrics Suraj Gupte
* Hand book of Complementary and Alternative Therapies in Mental Health by Scott Shannon.
* From the book "A Guide to Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Department of OBS & Gynaec._AMC visakhapatnam)
==బయటి లింకులు==
*[http://www.mayoclinic.com/health/FirstAidIndex/FirstAidIndex First Aid Guide at the Mayo Clinic]
Line 103 ⟶ 141:
*[http://firstai.de/previews/firstaidEN.html First Aid Project for Mobiles FirstAi.de (multilingual)]
*[http://ekidz.info/index.php?option=com_weblinks&catid=28&Itemid=40 First Aid Training Online Book 1 & 2]
* Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)

{{వైద్య శాస్త్రం}}

{{ఆరోగ్య సమస్యలు}}

[[వర్గం:వైద్యము]]
"https://te.wikipedia.org/wiki/ప్రథమ_చికిత్స" నుండి వెలికితీశారు