పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 47 interwiki links, now provided by Wikidata on d:q170485 (translate me)
పంక్తి 32:
<ref> Kinsley p.36 </ref><ref> Kinsley p.37 </ref>
 
[[ఫైలు:Ellora-caves-1.jpg|leftright|thumb|ఎల్లోరా గుహలలోని చిత్రం- గౌరీ శంకరుల కళ్యాణం.]]
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' ([[దాక్షాయణి]]) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు