పుష్పక విమానము: కూర్పుల మధ్య తేడాలు

పుష్పకము లోని ఏకవాక్యాన్ని ఇందులో విలీనం చేసితిని.
వికీకరణ చేసితిని
పంక్తి 9:
 
 
దేవశిల్పి అయిన [[విశ్వకర్మ]], [[బ్రహ్మ]]దేవుని కొరకై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. [[కుబేరుడు]] తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్దనుండి ఆ విమానాన్ని కానుకగా పొందాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి "మండోదరి" దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. [[రావణుడు]] తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకొన్నాడు. రావణ వధానంతంరం [[శ్రీరాముడు]] దానిని ఎక్కి లంక నుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునికిచ్చాడు.
 
 
మణులతోను, వజ్రములతోను చిత్రముగా నిర్మించబడినద, మేలిమి బంగారపు కిటికీలు గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణము సాటి లేనిది. ఊహలకందనిది. అంతరిక్షమున నెలకొని అంతటనూ అప్రతిహతంగా తిరుగ గలది. అందులో లేని విశేషం గాని, చెక్కబడని శిల్పం కాని లేదు. అందులో ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు నివారింప శక్యము గానిది. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడినవి.
==చరిత్ర==
కుబేరుని విమానము. ఆకాశంలో సంచరిస్తుంది. బ్రహ్మ దీన్ని కుబేరునకు ఇచ్చాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి "మండోదరి" దానిని తీసుకు రమ్మని పుత్రుని ప్రేరేపించెను. రాఫణుడు కుబేరుని ఫద్దనుండి బలవంతంగా పుష్పకాన్ని తీసుకున్నాడు. రాఫణ ఫధానంతరం శ్రీరాముడు దానిని ఎక్కి లంకనుండి అయోధ్యకు వచ్చాడు. తరువాత దానిని కుబేరునకిచ్చాడు.
 
 
== వనరులు ==
 
"https://te.wikipedia.org/wiki/పుష్పక_విమానము" నుండి వెలికితీశారు