"జంధ్యాల గౌరీనాథశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1904 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
{{మొలక}}
[[బొమ్మ:jandhyala_gaurinathashastri.jpg|thumb|తన తొలి చిత్రమైన [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన (1942)]]లో శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి]]
'''జంధ్యాల గౌరీనాథశాస్త్రి''' పాతతరం తెలుగు చలనచిత్ర నటులు. గౌరీనాథశాస్త్రి జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట 1904లో [[తెనాలి]] తాలూకాలోని [[పిడమర్రు]] గ్రామంలో జన్మించాడు. శాస్త్రి పెద్దగా చదువుకోలేదు కానీ, ఆయనకు నాటక ప్రదర్శనలు చూడడం, సంగీత కచేరీలు వినడం, సినిమాలు చూడటం ఇష్టం.<ref>[http://m.newshunt.com/Eenadu/CinemaNews/23394449/999 శ్రీనాథుడంటే ఆయనే! - ఈనాడు 16 ఆగష్టు 2013]</ref>
 
==సినీరంగ ప్రవేశం==
==లింకులు==
* [http://www.imdb.com/name/nm0310181/ ఐ.ఎం.డి.బి.లో జంధ్యాల గౌరీనాథశాస్త్రి పేజి]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/898092" నుండి వెలికితీశారు