గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
|location = [[Dina, Pakistan|Dina]], [[Jhelum District]], [[Punjab region|Punjab]], [[British India]]
|occupation = [[సినీ దర్శకుడు]], [[గీత రచయిత]], [[సంభాషణల రచయిత]], [[సినీ నిర్మాత]], [[కవి]]
|yearsactive = 1961 - presentవర్తమానం వరకు
| spouse = రాఖీ
| parents =
పంక్తి 15:
| nationalfilmawards= '''[[National Film Award for Best Directing|Best Director]]'''
1976 [[Mausam]]
'''[[National Film Award for Best Lyrics|Best Lyricist]]'''
1988 ''Mera kuch saaman...'' [[Ijaazat]]
1991 ''Yaara sili sili...'' [[Lekin...]]
'''[[National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment|Best Film for Wholesome Entertainment]]'''
1996 [[Maachis]]
'''[[National Film Award for Best Screenplay|Best Screenplay]]'''
1972 [[Koshish]]
'''Best Documentary'''
1991 ''Ustad [[Amjad Ali Khan]]''
1991 ''Pt [[Bhimsen Joshi]]''

చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత '''గుల్జార్''' [[1936]], [[ఆగష్టు 18]] న ప్రస్తుత [[పాకిస్తాన్]] భూభాగంలోని దినాలో[[దినా]] లో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం [[ఢిల్లీ]] కి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. [[హిందీ]], [[ఉర్దూ]] మరియు [[పంజాబీ]] భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004లో2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాట రాశాడు.
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు