వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వి.రామకృష్ణ
| residence =
| other_names = రామకృష్ణ
| image = V.ramakrishna.jpg
| imagesize = 200px
| caption = వి.రామకృష్ణ
| birth_name = వి.రామకృష్ణ
| birth_date = [[1947]], [[ఆగష్టు 20]]
| birth_place = [[విజయనగరం]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా నేపథ్య గాయకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children = ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె
| father = రంగసాయి
| mother = రత్నం
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''వి.రామకృష్ణ''' (V. Ramakrishna) 1970వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణ. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. ''అపర ఘంటసాల''గా పేరొందిన రామకృష్ణ మద్రాసులో నివసిస్తున్నారు.
రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు [[1947]], [[ఆగష్టు 20]]న [[విజయనగరం]]లో జన్మించాడు. ప్రముఖ గాయని [[పి.సుశీల]] ఈయనకు మేనత్త. [[ఆకాశవాణి]]లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.<ref>http://www.cinegoer.com/titbits.htm</ref>
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు