"కీళ్ళనొప్పులు" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:వ్యాధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
 
చి (వర్గం:వ్యాధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
==అస్టియోఆర్థరైటిస్==
జాయింటుల్లో వచ్చే సాధారణమైన ఆర్థరైటిస్ వ్యాధి ఇది. కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల రెండు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి మొదలవుతుంది. నొప్పితో పాటు, కీళ్లు బిగుసుకుపోవడం, కదల్చడానికి వీలులేకపోవడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. అస్టియో ఆర్థరైటిస్ నేరుగా కీళ్లపైన ప్రభావం చూపించడం వల్ల మనిషి కదల్లేని పరిస్థితులు వస్తాయి. కీళ్లు బిగుసుకుపోవడం, మోకాళ్లపై ఒత్తిడి భరించలేకపోవడం, విపరీతమైననొప్పి, వాపు, కదల్చలేకపోవడం, నిలుచోలేకపోవడం, నడవలేకపోవడం వంటివి వ్యాధి లక్షణాలు. కాలు కదల్చినపుడు శబ్ధం వస్తుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/899126" నుండి వెలికితీశారు