పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.... ఓ..... ఓ..... అంటూ దీర్ఘం తీస్తూ పాడతారు. ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా [[ఖడ్గ తిక్కన]], [[కాటమరాజు]],పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పే వారు.
==రాయలసీమలో==
[[రాయలసీమ]] లో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు జంగాలు, పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించే వారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత [[తంబుర]], గుమ్మెబలుగుమ్మెతలు ఉపయోగించే వారు. [[తెలంగాణా]] లో [[జంగాలు]] ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు తలపాగా వుంటుంది.<ref>డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచిక</ref>
 
==పాత కథలూ,కొత్త కథలూ==
 
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు