అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
* శ్రీదేవి ([[లక్ష్మి]]), [[భూదేవి]] ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన [[మలయప్పస్వామి]] ఉభయ నాంచారులతో కూడి ఉన్నాడు.
[[దస్త్రం:Koneru . tirucanuru.....2.JPG|thumb|right|తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యాన వనంలో వున్న చిన్న కోనేరు]]
 
* వెంకటేశ్వర మహాత్మ్యం కధ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక '''లక్ష్మీ దేవి'''యే పద్మములో జనించిన '''పద్మావతి''' లేదా '''అలమేలు మంగ''' - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")
 
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు