కాటమరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లోఎన్నదగిన వాటిల్లో '''కాటమరాజు కథాచక్రంకథ''' ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి [[ఆరుద్ర]] ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచన “కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వమునాహరింప” అనే రీతిగా వారి జీవిత సమస్త శక్తిని పీల్చి వేసిన కారణంగా దీనిని పరిష్కరించలేకపోయారని ఈ నాటకానికి ముందుమాట రాసిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు అంటారు.
 
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/కాటమరాజు_కథ" నుండి వెలికితీశారు