కాటమరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు నాటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 67:
===జాతీయాలు===
▲ పుచ్చకాయల దొంగంటే భుజాలెందుకు తడుముకుంటావు?
▲ అవ్వపేరే ముసలమ్మ
▲ బావిలో నీళ్ళు వెల్లువపోతాయా?
▲ మాణిక్యం మహారాజు శిరసున ఉండాలికానీ మసిపాతన ఉంటే ఏం లాభం?
▲ వెర్రివాడు వేడుక చూడబోతే వెతకడానికి ఇద్దరూ, ఏడవడానికి ముగ్గురూ
▲ మెడపట్టుకు గెంటుతూ ఉంటే చూరుపట్టుకు వేళ్ళాడే స్వభావం
▲ ఏరునిండి పారితే వెంపలిచెట్టు ఆపగలదా?
▲ ఆశీర్వదించేప్పుడు అధ్యాహారం ఉంచరాదే!
▲ ఉడుమునకే గాని ఉత్తమునకు రెండు నాలకలుండవమ్మా!
▲ శత్రువులను చంపి తలపూలు వాడకుండా తిరిగిరండి
==కొన్ని పద్యాలు==
|