జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''జె. వి. రమణమూర్తి''' గా ప్రసిద్ధులైన [[జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి]] సుప్రసిద్ధ రంగస్థల మరియు సినిమా నటుడు. వీరు [[జె.వి.సోమయాజులు]] తమ్ముడు. యితడు విజయనగరం జిల్లా లో మే 20, 1933 లో జన్మించారు. తన పాఠశాల జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు" , "కీర్తి శేషులుకీర్తిశేషులు", "కాళరాత్రి", "ఫాణి" మరియు "[[కాటమరాజు కథ]]" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర [[గురజాడ అప్పారావు]] రాసిన [[కన్యాశుల్కం]] లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో [[ఎం.ఎల్.ఏ.]] (1957) సినిమాతో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/జె._వి._రమణమూర్తి" నుండి వెలికితీశారు