ఎమ్.వి.రాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఎమ్.వి.రాజమ్మ''' దక్షిణ భారతదేశపు నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కన్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎమ్.వి.రాజమ్మ''' దక్షిణ భారతదేశపు నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కన్నడలోనే[[కన్నడ]]లోనే కాకుండా భారతదేశంలో మొదటి మహిళా నిర్మాతగా పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడం మూడు భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి తారగా వెలుగొందింది. ఈమె [[రాజ్‌కుమార్]] తో కలిసి అనేక సినిమాలలో నటించింది, ఆ తరువాత రాజ్ కుమార్ సినిమాలలో తల్లి పాత్రలు కూడా చేసింది.
 
రాజమ్మ 1923 లో తమిళనాడులోని[[తమిళనాడు]]లోని అగండనహళ్లి లో జన్మించారు, ఆమె మాతృభాష కన్నడ. ఈమె ముఖ్యంగా [[బి.ఆర్.పంతులు]] సినిమాలలో కనిపించేంది. ఆయనతో కలిసి పూర్వరంగంలో చంద్రకళా నాటక మండలి స్తాపించి రంగస్థలంపై నటించింది. ఈమె కథానాయకిగా తొలి చిత్రం సింహా యొక్క సమర నౌక. 1943లో రాధా రమణ సినిమా తీయడానికి విజయ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థని స్తాపించింది, తరువాత బి.ఆర్.పంతులు సంస్థ పద్మినీ పిక్చర్స్ తో కలిపి సినిమాలు తీశారు. ఈమె పంతులమ్మ వంటి సామాజిక పాత్రలైనా, కిత్తూరు చెన్నమ్మ మొదలైన పౌరాణిక పాత్రలైన వాటికే తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసేది. ఈమె [[కె.సుబ్రమణ్యం]] సినిమాలు అనంతశయనం, భక్త ప్రహ్లాద మరియు గోకుల దాసి సినిమాలలో నటించింది.
 
ఈమె ఏప్రిల్ 24, 1999న చెన్నైలో[[చెన్నై]]లో మరణించింది.
 
[[వర్గం:1923 జననాలు]]
[[వర్గం:1999మరణాలు1999 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎమ్.వి.రాజమ్మ" నుండి వెలికితీశారు