సెకండు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).
 
అలాగే SI పూర్వపదాలు సెకను యొక్క గుణిజాలు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిలోసెకను (వెయ్యి సెకన్లు) వంటివి, అయితే ఇటువంటి యూనిట్లు ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు.
 
లిప్తపాటు కాలాన్ని [[క్షణము]] అంటారు. ఐదు క్షణాలు ఒక సెకను.
"https://te.wikipedia.org/wiki/సెకండు" నుండి వెలికితీశారు