శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణా జానపద కళారూపాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 13:
 
==శారదంటే==
శారద ను భుజంమీద ధరించిన కథకుడు............... ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన [[తంబురా]] ను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారుశారద అని పిలుస్తారు. శారద అంటే [[సరస్వతి]] అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందు వల్లనే వారు కథా ప్రారంభంలో శారదా దేవినే స్తోత్రం చేస్తారు. పురుషుడు కథ చెపితే అతని భార్య వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకో సారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, [[జంగం]] కథల్లో గానీ, బుర్రకథ ల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు. వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగి నట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.
 
పురుషుడు కథ చెపితే అతని భార్య వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకో సారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, [[జంగం]] కథల్లో గానీ, బుర్రకథ ల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు. వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగి నట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.
 
==వారు చెప్పే కథలు==
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు