అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==అధ్యక్షుడు ఎంపిక==
యునైటెడ్ స్టేట్స్ కు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎలక్టోరల్ కాలేజి చేత ఎన్నుకోబడతాడు. కంపెనీలకు అధ్యక్షులు ఉంటారు. వారు ఆ కంపెనీకి చెందిన స్వంత విభాగం వారిచే ఎన్నుకోబడతారు. కొన్ని కంపెనీలలో ఆ కంపెనీ కార్మికులు ఓటింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క కంపెనీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు.
 
 
==రాష్ట్రపతి==
భారతదేశం యొక్క అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. ఇతను భారతదేశానికి ప్రథమ పౌరుడు. ఇతనిని పార్లమెంటు రెండు సభలలో ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/అధ్యక్షుడు" నుండి వెలికితీశారు