పాడుతా తీయగా (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం పాడుతా తీయగా కార్యక్రమం గురించి
 
చి వర్గం:తెలుగు ధారావాహికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{మొలక}}
'''పాడుతా తీయగా''' ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు [[ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం]] వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమౌతున్న పాటల పోటీ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దీని దర్శకుడు ఎన్.బి. శాస్త్రి. 1990 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో పాల్గొన్న గాయనీ గాయకులు కొంతమంది తరువాతి కాలంలో సినిమాల్లో నేపథ్య గాయకులయ్యారు. ప్రముఖ గాయని [[ఉష (గాయని)]], [[కౌసల్య (గాయని)]], [[గోపికా పూర్ణిమ]], [[మల్లిఖార్జున్]], [[సందీప్]], [[హేమచంద్ర]], [[కారుణ్య]] మొదలైన వారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు.
 
[[వర్గం:తెలుగు ధారావాహికలు]]