దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభం.
 
చి వర్గం:తెలుగువారిలో వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
==జీవిత విశేషాలు==
ఈయన స్వగ్రామం. [[కృష్ణా జిల్లా]] , నాగాయలంక మండలం (దివిసీమ) లోని భావదేవరపల్లి గ్రామం . అయితే బందరు లో [[1872]] , [[అక్టోబరు 10]] న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం. 1886 లో తిరుపతి వెళ్ళి మహంతు పాఠశాలలో కొంతకాలం చదివారు. సంస్కృత భాషాధ్యయనం పూర్తి చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్తటనలు చేశారు. ఆ సందర్భంలోనే సాటి ప్రజల ఆరోగ్య సమస్యలను అవగాహన చేసుకొని వైద్య పరిశోధనల ల్పట్ల మక్కువ పెంచుకున్నారు. సామాజిక సేవకు ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్య విధానమే ఉత్తమమని నిర్థారనకు వచ్చారు.
 
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]