వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
సరళ ఘంటసాలతో కలిసి 'కాదు సుమా కల కాదు సుమా' పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్లికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.<ref>http://teblog.kinige.com/?tag=jeevita-katha</ref>
 
సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణభారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1971లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.<ref>http://www.cinegoer.net/gorintaku.htm?ModPagespeed=noscript</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_సరళ" నుండి వెలికితీశారు