వక్కలంక సరళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వక్కలంక సరళ''' తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.<ref>[http://www.hindu.com/mp/2003/02/05/stories/2003020500420300.htm Living out a dream - The Hindu Feb 05, 2003]</ref> ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, [[చలం]] (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు<ref>[http://www.pranahita.org/2009/03/kutumbamlo_sangeetam/ కుటుంబంలో సంగీతం - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌]</ref>
 
ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజు లో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి తీసిన 'స్వప్నసుందరి' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.<ref>[http://m.newshunt.com/Eenadu/warangal/20839572/997 అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు]</ref> ఈమె కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_సరళ" నుండి వెలికితీశారు