మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.
==మృణ్మయ పాత్రల పరిశ్రమ==
[[File:PotteryShaping.ogg|thumb|right|A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel]]
మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి కలవు. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.
# సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)
Line 24 ⟶ 25:
==సాధారణ కుండ పాత్రలు==
ఇది సాధారణ బంక మన్ను నుండి తయారుచేసే పాత్రలు. సచ్చిద్ర పాత్రలైన కుండలు, కూజాలు, సాదహరణ ఇటుకలు, పైకప్పు పెంకులు మొదలైనవి. వీటికి మెరుపు ఉండదు. వాటి తయారీలో ఉష్ణోగ్రత 1100<sup>0</sup>C వరకు మాత్రమే పెరుగుతుంది. అందుచేత ఇవి గట్టిగా ఉండవు.
===కుండపాత్రలకు ఉపయోగించు మట్టి రకాలు===
కింది కుండల ఉపయోగిస్తారు మట్టి వివిధ రకాల జాబితా
# [[:en:Kaolin|కయోలిన్]] : దీనిని చైనా మట్టి అనికూడా అందురు. ఎందుకంటే దీనిని ఎక్కువగా చైనాలో ఉపయోగిస్తారు.
# బాల్ మట్టి : యిది పాస్టిక్ వలె ఉంటుంది. యిది చూర్ణం చేయబడిన సెడిమెంటరీ మట్టి. యిది కొన్ని సేంద్రియ పదార్థములు కలిగి ఉంటుంది. దీనిని చాలా కొద్దిమొత్తంలో పోర్సలైన్ కు కలిపి ప్లాస్టిసిటీ ని పెంచుతారు.
# ఫైర్ క్లే
# స్టోన్ వేర్ క్లే
===ఆకారాలు చేసే పద్ధతులు===
<gallery>
File:Clay Mixing for Pottery.jpg|Preparation of Clay for Pottery in India
File:makingpottery.jpg|A man shapes pottery as it turns on a wheel. ([[Cappadocia]], [[Turkey]])
File:Pottery kathmandu.jpg|Handwork pottery in [[Kathmandu]], [[Nepal]]
File:Töpferscheibe.jpg|Classic potter's kick wheel in [[Erfurt]], Germany
</gallery>
 
==మృత్తికా పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/మృణ్మయ_పాత్రలు" నుండి వెలికితీశారు