ఇందిరా నాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 15:
==వ్యక్తిగత జీవితం==
వైద్య విద్యాభ్యాసం నుండి ఈమెకు [[పెథాలజీ]] మీద ముఖ్యంగా పరిశోధన మీద మక్కువ ఎక్కువ. ఈమె భర్త కూడా వైద్యుడు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరూ పాశ్చాత్యదేశాలకు చదువుకోసం వెళ్ళినా, 1980 ప్రాంతంలో స్వదేశానికి తిరిగివచ్చారు. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. మనదేశంలో వ్యాధినిరోధక శాస్త్రం అంతగా అభివృద్ధిచెందని సమయంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో బయోటెక్నాలజీ విభాగాన్ని 1986 సంవత్సరంలో ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ఎందరో శాస్త్రవేత్తలకు ఈ విభాగంలో శిక్షణ ఇచ్చారు.దీనికి గాను 2002 సంవత్సరంలో ఈమెకు "ఎల్ ఓరియల్ [[యునెస్కో]] 2002 మహిళా శాస్త్రవేత్త అవార్డు"ను తెచ్చిపెట్టింది. ఈ బహుమతి కోసం జరిగిన పోటీలో 100 మందిలోనుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది శాస్త్రజ్ఞుల చేత ఎన్నుకోబడ్డారు.
==అవార్డులు==
* 1981 : ట్రస్ట్ ఫండ్ ఓరేషన్ అవార్డ్
* 1983 : శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్
* 1985 : క్షణీక ఓరేషన్ అవార్డు (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)
* 1987 : నిత్యానంద ఎండోమెంట్ లెక్చర్
వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం]] ఇచ్చి సత్కరించినది.▼
* 1990 : శ్రీ ఓం ప్రకాశ్ భాసిన్ ఫౌండేషన్ అవార్డు.
* 1995 : ఇండియన్ కౌన్సిల్
▲* 1999 : వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం
ఈమెకు [[మరుగుజ్జు వృక్షాలు]] (బోన్సాయి మొక్కలు) పెంచటం అన్నా, [[ఈత (వ్యాయామం)|ఈత]]కొట్టడం అన్నా చాలా ఇష్టం.
|