పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
ఆయన [[1964]] లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిదైన టి. ఎల్. కపాడియా ఐ బ్యాంకు ను వ్యాపారవేత్త టి.ఎల్.కపాడియా యొక్క ఆర్ధిక సహాయముతో హైదరాబాదులో నెలకొల్పారు. ఆయన అంతర్జాతీయ సమావేశాలలో రెండొందల పేపర్లకు పైగా సమర్పించారు. పేదవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తోడ్పడే ఉద్దేశ్యంతో ఆయన ఐదొందలకు పైగా నేత్ర శిబిరాలను నిర్వహించారు. తన నిపుణత వలన కంటి శుక్లాల ఆపరేషనులలో దిట్టగా ఆయన పేరు పొందారు; రెండు లక్షల యాభై వేలకు పైగా కంటి శుక్లాల ఆపరేషనులు చేసి అత్యధిక కంటి శుక్లాల ఆపరేషనులు చేసిన డాక్టరుగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డు]]ల కెక్కారు. భారత ప్రభుత్వం నుండి [[1971]] లో [[పద్మశ్రీ]], [[1977]] లో [[పద్మభూషణ్]] పురస్కారాలను పొందారు. ఈయన [[విశాఖపట్నం]], [[వరంగల్]] మరియు కర్నూలులలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలల యేర్పాటుకు చాల కృషి చేశారు. [[1990]]లో [[కర్నూలు]]లో స్థాపించబడిన ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆయన పేరున స్థాపింపబడినది. ప్రఖ్యాత తెలుగు హీరో మెగాస్టార్ [[చిరంజీవి]] తన పేరున స్థాపించిన చిరంజీవి నేత్ర వైద్యశాల కొరకు శివారెడ్డి గారి సలహాలను కోరి, ఆయన సూచనలను పాటించారు.
==సమాజ సేవా కార్యక్రమాలు==
కంటి చికిత్సలతో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా అనేకం చేశారు. గ్రంథ రచనలు చేశారు. దేశ, విదేశీ ప్రత్రికల్లో సైంటిఫిక్ ఆర్టికల్స్ అనేకం రాసారు. 1985 నుంచి భారతీయ విద్యాభవన్ కు చైర్మన్ గా యున్నారు. సిబిఐటి బోర్డులో ఉన్నత పదవులను అలంకరించారు. అళాసాగర్ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా కొంతకాలం ఉన్నారు. ఈ విధంగా పలు సోషల్ ఏక్టివిటీస్ లో ఉండేవారు.
 
దేశంలోనే కంటి ఆసుపత్రులలో చిరకాలం మంచి ప్రఖ్యాతమైనదిగా ఉన్న సరోజినీదేవి ఐ హాస్పటల్ కీర్తి ప్రతిష్టలను ఈయన సారధ్య నైపుణ్యం,మార్గదర్శకత్వాలే ప్రధాన కారనాలు. కార్నియల్ గ్రాప్టింగ్ రంగంలో ప్రత్యేకంగా ఘనకీర్తి నార్జించటనికి గల కారణం కూడా ఈయన ప్రతిభే. అంతర్జాతీయ మెడిసన్ జర్నల్స్ లో దాదాపు 30 పరిశోధనా పత్రాలను వెలువరించారు. "Text book of Ophthalmology for Under graduates" గ్రంథ రచనకు ఈయన సహ రచయిత. 1973 లో జర్మనీ దేశంలోని మ్యూనిచ్ నగరంలో జరిగిన ఇంటర్నేసహ్నల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆఫ్తాల్మోలజీలో ఈయన కనుగొన్న చాలా అరుదైన చాలా అరుదైన క్రిమికి (అకసేరుక జీవి) సంబంధించిన సమాచారం అందించారు. తర్వాతి కాలంలో దానికి ఈయన పేరు మీదనే Gordia Reddy అని నామకరణం చేశారు.
దేశంలోనే కంటి
==గౌరవాలు, సత్కారాలు==
జాతీయ స్థాయిలో కంటి
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు