అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని '''అధ్యక్షుడు''' (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. '''అధ్యక్షత''' వహించు (presiding over) నుండి పుట్టిన పద అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని దేశాధ్యక్షుడు అని పిలుస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/అధ్యక్షుడు" నుండి వెలికితీశారు