అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

902 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని '''అధ్యక్షుడు''' (President) అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం. '''అధ్యక్షత''' వహించు (presiding over) నుండి పుట్టిన పదం అధ్యక్షుడు. ఒక దేశానికి చెందిన అధ్యక్షుడిని '''రాజ్యాధ్యక్షుడు''' లేదా '''దేశాధ్యక్షుడు''' అని పిలుస్తారు. ఇతని తర్వాతి పదవిని '''ఉపాధ్యక్షుడు''' (Vice President) అంటారు.
 
'''అధ్యక్ష ప్రజాప్రభుత్వము''' లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహించును (ఈపద్ధతి ప్రకారము ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉందురు. ఈ పద్ధతి [[అమెరికా సంయుక్తరాష్ట్రాలు]] లందున్నది.)
 
==అధ్యక్షుడు ఎంపిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/901588" నుండి వెలికితీశారు