అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

362 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
'''అధ్యక్ష ప్రజాప్రభుత్వము''' (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహించును (ఈపద్ధతి ప్రకారము ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉందురు. ఈ పద్ధతి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] లందున్నది.)
 
ఒక సమావేశంలో దానికి అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి వెలువరించిన ఉపన్యాసాన్ని '''అధ్యక్ష ప్రసంగం''' లేదా '''అధ్యక్షోపన్యాసం''' (Presidential address) అంటారు.
 
==అధ్యక్షుడు ఎంపిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/901592" నుండి వెలికితీశారు