అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''అధ్యక్ష ప్రజాప్రభుత్వము''' (Presidential Government) లో రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజలపట్లనే బాధ్యత వహించును (ఈపద్ధతి ప్రకారము ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించుటకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉందురు. ఈ పద్ధతి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] లందున్నది.)
 
ఒక సమావేశంలో[[సభ]]కు దానికిఅధ్యక్షత వహించిన [[సభాపతి]]ని కూడా అధ్యక్షుడు అంటారు. ఇలాంటి సభలు మరియు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి వెలువరించిన ఉపన్యాసాన్ని '''అధ్యక్ష ప్రసంగం''' లేదా '''అధ్యక్షోపన్యాసం''' (Presidential address) అంటారు.
 
==అధ్యక్షుడు ఎంపిక==
"https://te.wikipedia.org/wiki/అధ్యక్షుడు" నుండి వెలికితీశారు