భారతదేశంలో మహిళలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 175:
* 1925: [[సరోజినీ నాయుడు]] భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు.
* 1927: ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయబడింది.
* 1944: భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ [[అసిమా చటర్జీ]].
* 1947: ఆగష్టు 15, 1947 స్వతంత్రం తరువాత [[సరోజినీ నాయుడు|సరోజినీనాయుడు]] యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు.
* 1951: డెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్.
"https://te.wikipedia.org/wiki/భారతదేశంలో_మహిళలు" నుండి వెలికితీశారు