కటక నాభి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఫోటీగ్రఫి యొక్క సాంకేతిక అంశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
పంక్తి 2:
[[File:DOF-ShallowDepthofField.jpg|thumb|పార్శ్వనాభిలో గల ఒక చిత్రము. ఈ చిత్రంలో చాలా భాగము వివిధ స్థాయిలలో నాభి లో లేదు.]]
 
ఒక వస్తువులోని బిందువు వద్ద నుండి వెలువడే కాంతికిరణాలు ఉపసరణించే సంబంధిత బిందువు. దీనినే చిత్రబిందువు అని కూడా అంటారు. సిద్ధాంతపరంగా నాభి ఒక బిందువే అయిననూ భౌతికంగా ఇది ఒక ప్రదేశము. దీనినే గందరగోళ వృత్తం (Circle of Confusion) లేదా కళంక వృత్తం (Blur Circle) అని అంటారు. ప్రతిబింబాన్ని ఏర్పరచే కటకాలలోని భ్రాంతుల వలన అసాధారాణ నాభి ఏర్పడుతుంది. భ్రాంతులు లేని ఎడల ఆప్టికల్ వ్యవస్థలో ఉండే సూక్ష్మరంధ్రం యొక్క వివర్తన వలన మాత్రమే ఏర్పడే అతి చిన్న గందరగోళ వృత్తాన్ని Airy disc అని అంటారు. సూక్ష్మరంధ్రపు వ్యాసం పెరిగే కొలదీ భ్రాంతి కూడా పెరుగుతుంది. Airy disc తగ్గుతుంది.
 
 
 
[[వర్గం:ఫోటోగ్రఫీ]]
"https://te.wikipedia.org/wiki/కటక_నాభి" నుండి వెలికితీశారు