"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
| caption = రావు బాలసరస్వతీ దేవి
| birthname = సరస్వతి
| birth_date = ఆగష్టు 2829, 1928
| birth_place = [[వెంకటగిరి]], [[మద్రాసు ప్రాంతం]], [[బ్రిటీషు ఇండియా]] (ఇప్పడు [[ఆంధ్ర ప్రదేశ్]])
| death_date =
| awards = [[రామినేని పౌండేషన్ అవార్డు]]
}}
'''రావు బాలసరస్వతీ దేవి''' (జననం: [[ఆగష్టు 29]], [[19291928]]) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్లోనిప్రొఫైల్స్ లోని వ్యాసం]</ref>
 
1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణను పెళ్ళిచేసుకొని సినిమాలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశందశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi R Balasaraswathi (b. 1928)]</ref>
 
==చిత్రసమాహారం==
==మూలం==
{{మూలాలజాబితా}}
[[వర్గం:19291928 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/902025" నుండి వెలికితీశారు