ఆగష్టు 30: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
* [[1980]] - పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
* [[1982]] - పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
* [[1984]] –అమెరికా రోదసీ నౌక [[:en:STS-41-D]|ఎస్.టి.ఎస్-41-డి]] [[:en:The Space Shuttle Discovery|డిస్కవరీ స్పేస్ షటిల్]] తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
* [[1995]] – బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి [[నాటో]] [['ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్']] ని అమలు చేసింది.
* [[1999]] - ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_30" నుండి వెలికితీశారు