అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 29:
==పురస్కారాలు==
* కలకత్తా యూనివర్శిటీ వారి నాగార్జున ప్రైజ్ మరియు గోల్డ్ మెడల్ (1940)
* ప్రేమ్‌చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్శిటీ.<ref name="scotchem.org" />
* యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944)<ref name=IAS/>
* 1948 - 49 : వాటుముల్ ఫెలోషిప్(అమెరికా)
* 1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా కు చెందిన అత్యంత గౌరవ పదవి<ref name=IAS/>.
* 1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక <ref name=IAS/>.
* 1961 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ<ref name=IAS/>.
* 1975 : పద్మభూషన్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త.<ref name=IAS/>
* 1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్
* 1985 : సర్ సి.వి.రామన్ అవార్డు
* 1989 : సర్ అసుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్
* 1954 : శిశిర్ కుమార్ మిశ్రా పురస్కారం.
* 1982 - 1990 : రాజ్యసభ సభ్యులు.
==మూలాలు==
|