కమల్ హాసన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
 
==Personal life==
కమల్ హాసన్ [[వాణి గణపతి]] అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత [[సారిక]] తో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు.
Kamal Haasan was married to [[Vani Ganapathy]]. He later had a live in relationship with [[Sarika]] with whom he has two daughters ([[Shruthi]] and [[Akshara]]) and with whom he is now separated.
===ఛారిటి===
 
తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలు గా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
===Charity===
Kamal is the first actor to turn his fan clubs into registered non-profit service organizations.He indulges in many charity work through his fan clubs by helping the needy. Fan clubs all over celebrate his birthday with some or the other charity work across the state.
 
==Filmography==
"https://te.wikipedia.org/wiki/కమల్_హాసన్" నుండి వెలికితీశారు