చిత్తరంజన్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదము}}
[[Image:Chittaranjan Das.JPG|right|thumb|220px|చిత్తరంజన్ దాస్]]
'''దేశబంధు'''గా ప్రసిద్ధి చెందిన '''చిత్తరంజన్ దాస్ ''' (C.R.Das) ([[బెంగాళీ]]:চিত্তরঞ্জন দাস) ([[నవంబరు 5]], [[1870]] - [[జూన్ 16]], [[1925]]) ప్రముఖ[[బెంగాళీ]] [[న్యాయవాది]] మరియు [[భారత స్వాతంత్ర ఉద్యమం|స్వాతంత్ర్యోద్యమ]] నేత.
 
ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన [[అలీపూరు బాంబు కేసు]]లో, అభియోగము మోపబడిన [[అరబిందో ఘోష్]]ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి initiatedబ్రిటీష్ theదుస్తులను banబహిస్కరించడానికి onనాంది Britishపలికి clothes,యూరప్ settingదేశ anవస్త్రాలను exampleతగుల byబెట్టి burning his own European clothes and taking up "desi"స్వదేస [[Khadiఖాదీ]] clothesని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాదు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి [[మోతీలాల్ నెహ్రూ]]తో కలసి [[స్వరాజ్ పార్టీ]] స్థాపించాడు.
He brought out a newspaper called ''Forward'' and later changed its name to ''Liberty'' to fight the [[British Raj]]. When the [[Calcutta]] Corporation was formed, he became its first Mayor. He presided over the [[Gaya, India|Gaya]] session of the [[Indian National Congress]]. Throughout his political life, he was plagued with ill health but despite that, he showed valor, courage and determinism in rising up to the British.
He was a believer of non-violence and constitutional methods for the realisation of national independence, and advocated communal harmony and championed the cause of national education. His legacy was carried forward by his disciples, and notably by [[Subhash Chandra Bose]].
 
[[బ్రిటీష్ రాజ్]] కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వార్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరు ను "లిబర్టీ" గా మార్చారు.[[కలకత్తా]] కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పని చేసారు.[[ఇండియన్ నేషనల్ కాంగ్రేస్]] లో ని [[గయ, ఇండియా గయ]] సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యం తో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటీష్ వారి పై పోరాడారు.
He belonged to the famous Das family of Telirbagh, Bikrampur, Dhaka, now in Bangladesh. He was son of Bhuban Mohan Das, and nephew of the Brahmo social reformer [[Durga Mohan Das]]. Amongst his cousins the better known were: [[Satish Ranjan Das|S.R.Das]], [[Sarala Roy]] and [[Abala Bose|Lady Abala Bose]].
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు.స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు.సమాజ సామరస్యానికి పాటు పడిన,జాతీయ విధ్యా పక్షవాది.ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు.వారిలో [[సుభాష్ చంద్ర బోస్]] పేరెన్నికగన్నారు.
ఆయన ప్రస్తుత బంగ్లా దేశ్ లో ఉన్న ఢాకా లో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్ లో ని దాస్ కుటుంబానికి చెందిన వారు.ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు మరియు సంఘ సంస్కర్త అయిన [[దుర్గ మోహన్ దాస్]] కు మేనల్లుడు.ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు [[సతీష్ రంజన్ దాస్|ఎస్.ఆర్.దాస్],[[సరళా రాయ్]], [[ఆబాల బోస్|లేడీ ఆబాల బోస్]].
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చిత్తరంజన్_దాస్" నుండి వెలికితీశారు