చిత్తరంజన్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[బ్రిటీష్ రాజ్]] కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వార్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరు ను "లిబర్టీ" గా మార్చారు.[[కలకత్తా]] కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పని చేసారు.[[ఇండియన్ నేషనల్ కాంగ్రేస్]] లో ని [[గయ, ఇండియా గయ]] సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యం తో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటీష్ వారి పై పోరాడారు.
ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు.స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు.సమాజ సామరస్యానికి పాటు పడిన,జాతీయ విధ్యా పక్షవాది.ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు.వారిలో [[సుభాష్ చంద్ర బోస్]] పేరెన్నికగన్నారు.
ఆయన ప్రస్తుత బంగ్లా దేశ్ లో ఉన్న ఢాకా లో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్ లో ని దాస్ కుటుంబానికి చెందిన వారు.ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు మరియు సంఘ సంస్కర్త అయిన [[దుర్గ మోహన్ దాస్]] కు మేనల్లుడు.ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు [[సతీష్ రంజన్ దాస్|ఎస్.ఆర్.దాస్]],[[సరళా రాయ్]], [[ఆబాల బోస్|లేడీ ఆబాల బోస్]].
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చిత్తరంజన్_దాస్" నుండి వెలికితీశారు