జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: జె.ఆర్.వనమాలి,J.R.Vanamali జ్ఞాపకాలు 'శ్రీశ్రీకి మహాప్రస్థానం వినిప...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
వాయిస్ శిక్షణ ఇచ్చేవాణ్ణి
 
ఫిల్మ్ ్ససబ్ డివిజన్‌లో ఉండగానే ఒకరోజు దుర్గాఖోటేగారు వచ్చి 'ఎన్నాళ్లు ఇక్కడ ఉంటావు? బయటికి వచ్చేయి. వాయిస్‌లో శిక్షణ లేక చాలామంది ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆర్గనైజ్ చేయగలవు' అని ధైర్యం చెప్పారు. ఆవిడకు 'దుర్గాఖోటే ప్రొడక్షన్స్' అని సంస్థ ఉండేది. ఆవిడ మాట ప్రకారం బయటకి వచ్చి కొద్దిమంది మిత్రులతో కలిసి ప్రారంభించాను. ఆ రోజుల్లో ఇలా వాయిస్ శిక్షణ ఇచ్చేవారెవరూ లేరు. పిచ్ అంటే ఏమిటి? వాల్యూమ్ అంటే ఏమిటి? పాజ్ ఎప్పుడు ఇవ్వాలి? మాడ్యులేషన్, డబ్బింగ్ అంటే ఏమిటి? ఇలా ఎన్నో విషయాల మీద శిక్షణ ఇచ్చేవాణ్ణి. అక్కడికి వచ్చేవాళ్లు ఉద్యోగస్తులు. సాయంత్రాలు క్లాసులకు వచ్చేవారు. అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తిరగటం, వాళ్లు సరిగా డబ్బులు ఇవ్వక పోవటంతో దానితోనూ విసిగిపోయాను.
 
అమెరికాలో శిక్షణ పొందాను
పంక్తి 47:
- మణినాథ్ కోపల్లె(Andhrajyothi news paper)
website - > Dr.Seshagirirao
'''బొద్దు పాఠ్యం'''
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు