మున్నంగివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మున్నంగివారిపాలెం''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 169., యస్.టీ.డీ.కోడ్ ఒ8594.
==విశేషాలు==
ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలొ చేరుకోవాలి.
పిన్ కోడ్ *నం. 523 169., యస్.టీ.డీ.కోడ్ ఒ8594. ఈ గ్రామం జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలొ చేరుకోవాలి. 250 మంది జనాభా ఉన్న ఈ కుగ్రామం నుండి పలువురు ఆఫ్రికా ఖండం లోని " ఉగాండా " కు వ్యాపార నిమిత్తం తరలి వెళ్ళారు. అందులో మాజీ సర్పంచ్ శ్రీ మున్నంగి బ్రహ్మారెడ్డి కుమారులు సీతారామిరెడ్డి, మహేశ్వరరెడ్డి గూడా ఉన్నారు. దశాబ్దాల క్రితం వెళ్ళిన వీరిరువురూ గ్రామాభివృద్ధికి ఆర్ధిక సాయమందించారు. గ్రామస్తుల దాహార్తి తీర్చేటందుకు మూడేళ్ళ క్రితం రు.25 లక్షలతో మంజూరయిన పైలట్ ప్రాజెక్టుకు , ప్రజాభాగస్వామ్యం క్రింద రు.4 లక్షలు వీరిద్దరే సమకూర్చారు. రు.5 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి, మ్యాచింగ్ గ్రాంట్ క్రింద లక్ష రూపాయలు సమకూర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
కుమారులు సీతారామిరెడ్డి, మహేశ్వరరెడ్డి గూడా ఉన్నారు. దశాబ్దాల క్రితం వెళ్ళిన వీరిరువురూ గ్రామాభివృద్ధికి ఆర్ధిక సాయమందించారు. గ్రామస్తుల దాహార్తి తీర్చేటందుకు మూడేళ్ళ
క్రితం రు.25 లక్షలతో మంజూరయిన పైలట్ ప్రాజెక్టుకు , ప్రజాభాగస్వామ్యం క్రింద రు.4 లక్షలు వీరిద్దరే సమకూర్చారు. రు.5 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి, మ్యాచింగ్ గ్రాంట్
క్రింద లక్ష రూపాయలు సమకూర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
వీరితో పాటు గ్రామానికి చెందిన మరో 15 మంది ఉగాండాలోనే ఉన్నారు. అమెరికాలో నలుగురు, సాఫ్టువేరు ఉద్యోగాలలో మరో 20 మంది గ్రామస్తులు స్థిరపడ్డారు. [1]
 
 
[1] ఈనాడు ప్రకాశం జులై 22, 2013. 8వ పేజీ.
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మున్నంగివారిపాలెం" నుండి వెలికితీశారు