ప్రేమ ఒక మైకం: కూర్పుల మధ్య తేడాలు

(తేడా లేదు)

14:44, 31 ఆగస్టు 2013 నాటి కూర్పు

ప్రేమ ఒక మైకం 2013 లో విడుదలైన తెలుగు సినిమా.

ప్రేమ ఒక మైకం
తారాగణంఛార్మీ కౌర్
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ
సంస్థ
టూరింగ్ టాకీస్
విడుదల తేదీ
2013 ఆగస్టు 30 (2013-08-30)
బడ్జెట్2.5 cr

కథ=

మల్లిక (ఛార్మీ కౌర్) ఓ ప్రొఫెషనల్ వేశ్య. ఎప్పుడూ మద్యం మత్తులో జీవితాన్ని గడుపుతూ నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తూ.. వేశ్య జీవితాన్ని గడుపుతుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని మల్లిక అనుకోని పరిస్థితులో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. కొన్ని సంఘటనల ద్వారా జీవితానికి అర్ధం తెలుసుకున్న మల్లిక.. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది. లలిత్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి. లలిత్ ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరికిందా అనే ప్రశ్నలకు సమాధానమే ’ప్రేమ ఒక మైకం’.

నటులు