అనుష్క శంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీతకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అనుష్క శంకర్
| residence =
| other_names =అనుష్క శంకర్
| image =Anoushka shankar-wall-6.jpg
| imagesize = 200px
| caption = అనుష్క శంకర్
| birth_name = అనుష్క శంకర్
| birth_date = [[1981]] [[జూన్‌ 9]]
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = సితార విధ్వాంసురాలు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = రవి శంకర్‌
| mother = సుకన్యా రాజన్‌
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''అనుష్క శంకర్''' భారతీయ ప్రముఖ సితార కళాకారుడు [[పండిత్ రవిశంకర్]] కుమార్తె. ఈమె కూడా సితార విధ్వాంసురాలు. ఈమె కూడా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ను రూపొందించేందుకు నడుం బిగించారు. ఈ బ్యాండ్‌లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండియా నుంచి ఒక్కొక్క పాప్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేయనున్నారు.
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శంకర్" నుండి వెలికితీశారు