కల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==తాటి కల్లు==
[[Image:Thati Kallu.jpg|thumb|తాటి కల్లు]]
[[Image:Thati Kallu 1.jpg|thumb|తాటి కల్లు పోస్తున్న గౌడ్]]
తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ [[లిమ్కా]] రుచిని కలిగి ఉంటుంది.
'''[[కొబ్బరి కల్లు]]'''
"https://te.wikipedia.org/wiki/కల్లు" నుండి వెలికితీశారు