తీజన్ బాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్‌ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.
 
==సూచికలు==
==sources==
* courtesy with Surya daily news paper - February 1, 2013
* http://indianeminentpersons.blogspot.in/search/label/Teejan%20bhai
 
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/తీజన్_బాయి" నుండి వెలికితీశారు