"కృష్ణా నది" కూర్పుల మధ్య తేడాలు

 
===ఆంధ్ర ప్రదేశ్===
* [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]] : కృష్ణానది ఆమ్ధ్రప్రదేశ్‌లోఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [[మహబూబ్ నగర్]] జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
* [[శ్రీశైలం ప్రాజెక్టు]] : [[కర్నూలు]] జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. [[నల్గొండ]] జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టును [[1956]]లో ప్రారంభించారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/903657" నుండి వెలికితీశారు