జె.వి. సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
[[శంకరాభరణం]] సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. 'వంశవృక్షం', 'త్యాగయ్య' చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమ యాజులుకు మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నాడాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా ఆయనకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది.
'సప్తపది', 'పెళ్ళీడు పిల్లలు', 'నెలవంక', 'సితార', 'స్వాతిముత్యం', 'దేవాలయం', 'కళ్యాణ తాంబూలం', 'ఆలాపన', 'మగధీరుడు', 'చక్రవర్తి', 'స్వయంకృషి', 'స్వరకల్పన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'అల్లరిమొగుడు', 'అభినందన', 'రౌడీ అల్లుడు', 'ముఠామేస్త్రి', 'గోవిందా గోవిందా', 'సరిగమలు', 'కబీర్‌దాస్‌', 'భాగమతి' మొదలైన తెలుగు చిత్రాల్లోను, 'ఇదు నమ్మ ఆలు', 'ఒండగానబా.... శ్రీరాఘవేంద్ర' తమిళ చిత్రాల్లో, 'సోపానం' అనే మలయాళ చిత్రంలో, 'ప్యార్‌ కా సింధూర్‌', 'ప్రతిబంధ్' హిందీ చిత్రాల్లోనూ నటించాడు. [[టెలివిజన్]] ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించాడు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించాడు.
 
==ప్రొఫైల్ :==
 
*పేరు : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు)
*పుట్టిన తేది : *-*-1928 ,
*మరణము : *27-ఏప్రిల్ -2004 .,గుండె పోతూ తో హైదరాబాద్ లో మరణించారు ,
*ఊరు : లుకలాం అగ్రహారం - ఉర్లం దగ్గర , శ్రీకాకుళం జిల్లా ,
*సోదరుడు : జె.వి.రమణమూర్తి (నటుడు ),
*తండ్రి : ఎక్ష్ సైజ్ డిపార్టుమెంటు లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు.,
*తల్లి : సరదమ్మ - ఈయన సక్సెస్ వెనక ఉండి ప్రోస్తాహించేవారు .
*ఉద్యోగం : విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసు గా పనిచేసారు .
 
== నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/జె.వి._సోమయాజులు" నుండి వెలికితీశారు