గ్రంధి మల్లికార్జున రావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 51:
2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.<ref>{{cite web | title= Indira Gandhi International Airport| url=http://www.newdelhiairport.in/| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం [[:en:Fraport AG|Fraport AG]] అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.<ref>{{cite web | title= GMR wins bid| url=http://members.forbes.com/global/2006/1127/034.html| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>
 
*పేరు : గ్రంధి మల్లికార్జున రావు
 
*చదువు : మెకానికల్ ఇంజినీర్ .
*జననం : జూలై 14,1950,
*పుట్టిన ఉరు : రాజాం , శ్రీకాకుళం జిల్లా ,
*భార్య : వరలక్ష్మి ,
*పిల్లలు : కుమార్తె - సరిత , అల్లుడు -ప్రశాంత్ బాబు ,
*తమ్ముడు : గ్రంధి ఈశ్వరరావు ,మరదలు -సరస్వతి ,
*నివాసం : బెంగళూరు, భారత దేశం
*వృత్తి : వ్యాపారవేత్త
 
==రిఫరెన్సులు==