నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌. మొత్తం ప్రపంచ దేశాలు, అర్థశాస్త్రం మీద నూతన దృష్టిసారించడానికి కారణం అయిన వ్యక్తి అమర్త్యసేన్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని శాంతినికేతన్‌ లో పుట్టిన అమర్త్యసేన్‌కు పేరు పెట్టింది రవీంద్రనాథ్‌ టాగూర్‌. అమర్త్యసేన్‌ ప్రపంచ ఆర్థికశాస్త్రంలో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానత లు వివరించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞ కు 1998లో ఆయనను ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.
 
==7. విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌,Vidyadhar Suraj Naipaul (2001).==
 
 
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు