మొలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* ఎక్కువకాలం మలబద్దకం కొనసాగించడం వల్ల కూడా మొలలు పెరిగే అవకాశం ఉంది.
== వ్యాధి లక్షణాలు ==
[[File:M 44 anus 22.jpg|thumb|right| గుదము చుట్టూ వచ్చిన బహిర్గతమైన మొలలు]]
*[[మలద్వారం]] చుట్టూ [[దురద]].
*మలవిసర్జన సమయంలో నొప్పి.
Line 26 ⟶ 27:
* మలవిసర్జన సమయంలో లేదా మలవిసర్జన అనంతరం రక్తస్రావం.
* మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం.
 
==నివారణ చర్యలు ==
*ద్రవపదార్థాలు, ప్రత్యేకించి నీళ్ళను ఎక్కువగా తాగాలి.
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు