మొలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* మలాశయం నుంచి పూర్తిగా మలవిసర్జన జరగలేదేమోనన్న భావన కలగడం.
 
==నిర్ధారణ==
{| class="wikitable" style = "float: right; margin-left:15px; text-align:center"
|+ Internal hemorrhoid grades
!వర్గం!! పటము!! చిత్రము
|-
|1|| [[File:Piles Grade 1.svg|140px]] || [[File:Haemorrhoiden 1Grad endo 01.jpg|140px|Endoscopic view]]
|-
|2|| [[File:Piles Grade 2.svg|140px]]||[[File:Hemrrhoids 04.jpg|140px]]
|-
|3|| [[File:Piles Grade 3.svg|140px]]||[[File:Hemrrhoids 05.jpg|140px]]
|-
|4|| [[File:Piles Grade 4.svg|140px]]||[[File:Piles 4th deg 01.jpg|140px]]
|}
==నివారణ చర్యలు ==
*ద్రవపదార్థాలు, ప్రత్యేకించి నీళ్ళను ఎక్కువగా తాగాలి.
* పండ్లు, ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపదార్థలతో పాటు. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదా: ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు)
* ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మలవిసర్జన చేయకూడదు.
 
==ఫిషర్స్==
మొలల తర్వాత, మలబద్దకం వలన వచ్చే వేరొక తీవ్రమైన సమస్య-ఫిషర్స్. ఆసనపుటంచులలో ఒరిపిడి ఎక్కువై పగుళ్ళు (ఫిషర్స్) ఏర్పడి మలవిసర్జనప్పుడు, ఆ తరువాత కూడా మంట, నొప్పితో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. దీని తరువాత దీర్ఘకాలంగా మాన కుండా, అపరిశుభ్రత లోపాల వల్ల ఇన్ఫెక్షన్స్‌కు దారితీసి చీము గడ్డలేర్పడి చివరకు భగంధరాలు ‘ఫిస్ట్యులా’గా మారి రసి కారుతూ చికాకు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మలబద్దకాన్ని ఆదిలోనే అరికట్టడం మేలు.
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు